సినిమా డైరెక్టర్: ఈ సీన్ లో మీరు వంద అడుగుల ఎత్తు నుంచి స్విమ్మింగ్
పూల్ లోకి దూకాలి.
హీరో: కాని నాకు స్విమ్మింగ్ రాదు సార్!!!
సినిమా డైరెక్టర్: కంగారుపడకండి ..... స్విమ్మింగ్ పూల్ లో నీళ్ళు
ఉండవులే!!!!
No comments:
Post a Comment