Tuesday, November 30, 2010

చివరి అవకాశం!!!



రాము: అరేయ్ పెళ్లి కి ముందు పెళ్లి కొడుకు ని గుర్రం ఎక్కిస్తారు ఎందుకు?


విజయ్: పారిపోవటానికి ఆకరి ఛాన్స్ రా.... ఉరి తీసేప్పుడు కుడా ఆకరి కోరికేమైన ఉందా అని అడుగుతారు కదా?

మీ చిత్తం రాయండి.....

సీరియల్స్ ముఖ్యం

మీ అబ్బాయి ఆడది కాదుగా ...