Monday, November 29, 2010

ఉబయచర జీవులు !!!!!!!!!

టీచర్: రాము ఒక ఉబయచర జీవి పేరు చెప్పరా.


రాము: కప్ప టీచర్.......


టీచర్: వెరీ గుడ్. ఇంక మూడు  ఉభయచర జీవుల పేర్లు చెప్పు.


రాము: కప్ప వాళ్ళ అమ్మ, కప్ప వాళ్ళ నాన్న , కప్ప వాళ్ళ అన్నయ్య         
            టీచర్!!!!..... 

No comments:

Post a Comment