నిజమైన ప్రేమికులు!!!!!!!!
ప్రేమలో ఉన్నప్పుడు (అంటే పెళ్ళికి ముందు ):: ప్రియా నువ్వు లేక నేను , నేను లేక నువ్వు ఈ భూమి మీద బ్రతక గలమా...నిన్ను విడిచి ఒక్క క్షణం కుడా ఉండలేను...
పెళ్లి తరువాత.:: నీ తల్లి ఈ రోజు నువ్వు ఉండటమో , లేక నేను ఉండటమో తేలిపోవాలి అంతే ......
No comments:
Post a Comment