Monday, November 29, 2010

ఉపాయం.

సుబ్బారావు: నిన్న రాత్రి నా భార్య చనిపోయింది . కాని ఎడుదామాంటే అసలు కన్నీలే రావటం లేదురా. ఏమి చెయ్యాలో తెలియటం లేదు.


వెంగల్ రావు: దానిదేముంది రా. మల్లి నీ భార్య తిరిగి బ్రతికి నీ దగ్గరకే వచిన్నటు ఉహించుకో ఆటోమాటిక్ గా ఏడుపు వస్తుంది.

No comments:

Post a Comment